హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు ఈ బ్లాగ్ పోస్ట్ లో బల్లి శాస్త్రం, బల్లి పంచాంగం గురుంచి మరియు వాటి శుభ అశుభ ఫలితాల గురుంచి తెలుసుకుందాం. అలాగే మొగవారికి, ఆడవారికి విడి విడిగా మరియు కలిపి బల్లి శాస్త్రం, పంచాంగం ప్రచురించ బడింది దయచేసి క్రింద ఉన్న టేబుల్ పట్టికలు గమనించగలరు.
Balli Sastram in Telugu for Male:
టోపీ తలపాక మొదలగు వాటిమీద:
చిక్కులు
చెంపలు:
బంధు పీడ
మీసము మీద:
అధికార లాభం
లింగమున:
దరిద్రము
వృషణముల మీద:
దొంగల భయం
Balli Sastram for MALE
Balli Sastram in Telugu for Female:
మేలి ముసుగు పై:
భర్తతో ఎడబాటు
ముంగురులమీద:
శరీర హాని
జడమీద:
భర్తకు కీడు
కొప్పుమీద:
అనారోగ్యం
చెక్కిళ్ళు మీద:
ధనలాభం
స్తనమునందు:
దుఃఖము
చనుమొనల మీద:
గర్భస్రావము
యోనిమీద:
సంతానం
తొడ మీద:
వ్యభిచారము
Balli Sastram for FEMALE
Balli Sastram in Telugu for MALE & FEMALE
శిరస్సు:
కలహము
బ్రహ్మరంధ్రము:
మృత్యుభయం
నడినెత్తి మీద:
రోగభయం
జుట్టుమీద:
కష్టము
జుట్టుచివర:
మృత్యుభయం
ముఖమునందు:
బంధుదర్శనం
కనుబొమల మీద:
దెబ్బలాటలు
బృమధ్యం:
కలహం
కుడి కన్ను మీద:
పరాజయం
ఎడమ కన్ను మీద:
అవమానం
కుడి చెవి మీద:
దుర్వార్త వినుట
ఎడమ చెవి మీద:
వ్యాపార లాభం
ముక్కు మీద:
అనారోగ్యం
ముక్కు పక్కన:
నూతన స్నేహములు
పై పెదవియందు:
ధనవ్యయం
క్రింది పెదవియందు:
ధనలాభం
నాలుక మీద:
విద్యాభివృద్ధి
గడ్డము మీద:
కారాగారప్రాప్తి
కంఠమున:
శతృహాని
మెడయందు:
మరణభయం
రొమ్ము పై:
జయం
గుండెల మీద:
అధైర్యం
కుడిభుజమున:
ఆరోగ్యం
ఎడమభుజమున:
స్త్రీభోగం
కడుపు మీద:
సంతాన ప్రాప్తి
బొడ్డు మీద:
భయం
బొడ్డు దిగువ:
అనారోగ్యం
మోచేతియందు:
సహాయ నాశనం
మణికట్టు మీద:
అవమానం
గోళ్ళ మీద:
జంతు భయం
చంకలు:
పీడ కలలు
వెన్ను మీద:
శతృ భయం
పిరుదుల మీద:
శయ్యలాభం
కుడి పిరుదు మీద:
ధన లాభం
ఎడమ పిరుదు మీద:
స్త్రీ వియోగం
తొడ వెనుక:
విష జంతు భయం
మోకాలియందు:
వాహన లాభం
పిక్కలయందు:
సుఖం
పాదములయందు:
ప్రయాణం
పాదసంధియందు:
రోగము
చీలమండలయందు:
అపకారము
వ్రేళ్ళయందు:
రోగము
అరికాళ్ళ మీద:
ఉన్నతాధికారము
Balli Sastram Telugu lo
{గమనిక}: బల్లి శరీరము పై ఎచ్చట పడినను వెంటనే తలస్నానము చేసి, నూనె, ఆముదం, నెయ్యి కలిపి దీపం పెట్టి, ఉప్పు నైవేద్యం పెట్టి, ఇష్ట దైవమును ప్రార్ధించవలెను. తొండ ప్రాకినను, యిదే ఫలితం. బల్లి తల మీద నుండి క్రిందికి దిగిన హాని, క్రింద నుండి పైకి ప్రాకినను, ప్రాకిన వెంటనే దిగినను మంచిది.