Last updated on July 18th, 2025 at 12:42 am

తెలుగు నెలలు | మాసాలు
Telugu Nelalu: హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుగు నెలలు/మాసాలు ఏంటి ? ఇంకా వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాం ..
మన తెలుగు నెలలు / మాసాలు మొత్తం పన్నెండు మరియు వాటి పేర్లు ఇలా చుడండి ..
Telugu Nelalu Perlu | Telugu Masalu Names
| చైత్రము |
| వైశాఖము |
| జ్యేష్ఠము |
| ఆషాఢము |
| శ్రావణము |
| భాద్రపదము |
| ఆశ్వీయుజము |
| కార్తీకము |
| మార్గశిరము |
| పుష్యము |
| మాఘము |
| ఫాల్గుణము |
Telugu Nelalu in English | Telugu Masalu in English
తెలుగు నెలలు-మాసాలు ఇంగ్లీష్ లో మీకోసం..
ఫ్రెండ్స్ ఇది వరకు మన తెలుగు నెలలు మాసాలు తెలుగులో చూసారు కదా ఇప్పుడు తెలుగు నెలలు మాసాలు ఇంగ్లీష్ లో చూద్దాం రండి.
Telugu Nelalu Names in English | Telugu Masalu Names in English
| Chaithra Masam |
| Vaishakha Masam |
| Jaishta Masam |
| Ashada Masam |
| Shraavana Masam |
| Badhrapada Masam |
| Ashvayuja Masam |
| Karthika Masam |
| Margashira Masam |
| Pushya Masam |
| Magha Masam |
| Phalguna Masam |
Table of Contents
Telugu Nelalu List?
చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము.
Telugu Nelalu Perlu?
చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము.