Last updated on July 18th, 2025 at 06:42 pm

Telugu Tidhulu
హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు మనం ఈ బ్లాగ్ పోస్ట్ లో తెలుగు తిధులు గురుంచి తెలుసుకుందాం..
తెలుగు తిధులు పాడ్యమి తో మొదలై పౌర్ణమి లేదా అమావాస్య తో ముగుస్తుంది. తెలుగు తిధులు మొత్తం పదిహేను ఇప్పుడు అవి ఏంటో మరియు వాటి పేర్లు తెలుసుకుందాం..
తెలుగు తిధుల పేర్లు
| 1. పాడ్యమి. Paadyami |
| 2. విదియ. Vidhiya |
| 3. తదియ. Thadhiya |
| 4. చవితి. Chavithi |
| 5. పంచమి. Panchami |
| 6. షష్ఠి. Shasti |
| 7. సప్తమి Sapthami |
| 8. అష్టమి. Ashtami |
| 9. నవమి. Navami |
| 10. దశమి. Dashami |
| 11. ఏకాదశి. Ekadashi |
| 12. ద్వాదశి. Dhvadhashi |
| 13. త్రయోదశి. Thrayodashi |
| 14. చతుర్దశి. Chethurdashi |
| 15. పౌర్ణమి మరియు అమావాస్య. Pournami-Amavasya |
తెలుగు తిధులు ఎన్ని?
తెలుగు తిధులు మొత్తం పదిహేను (15)
తెలుగు తిధుల పేర్లు ఏమిటి?
1. పాడ్యమి. Paadyami
2. విదియ. Vidhiya
3. తదియ. Thadhiya
4. చవితి. Chavithi
5. పంచమి. Panchami
6. షష్ఠి. Shasti
7. సప్తమి Sapthami
8. అష్టమి. Ashtami
9. నవమి. Navami
10. దశమి. Dashami
11. ఏకాదశి. Ekadashi
12. ద్వాదశి. Dhvadhashi
13. త్రయోదశి. Thrayodashi
14. చతుర్దశి. Chethurdashi
15. పౌర్ణమి మరియు అమావాస్య. Pournami-Amavasya